మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 9 – నారాయణీయం నవమదశకమ్


నవమదశకమ్ (9) – బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః

స్థితః స కమలోద్భవస్తవ హి నాభిపఙ్కేరుహే
కుతః స్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్ |
తదీక్షణకుతూహలాత్ప్రతిదిశం వివృత్తానన-
శ్చతుర్వదనతామగాద్వికసదష్టదృష్ట్యంబుజామ్ || 9-1 ||

మహార్ణవవిఘూర్ణితం కమలమేవ తత్కేవలం
విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్ |
క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం
కుతః స్విదిదమంబుజం సమజనీతి చిన్తామగాత్ || 9-2 ||

అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవే-
దితి స్మ కృతనిశ్చయః స ఖలు నాలరన్ధ్రాధ్వనా |
స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ప్రౌఢధీః
త్వదీయమతిమోహనం న తు కలేబరం దృష్టవాన్ || 9-3 ||

తతస్సకలనాలికావివరమార్గగో మార్గయన్
ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సన్దృష్టవాన్ |
నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీః
సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ || 9-4 ||

శతేన పరివత్సరైర్దృఢసమాధిబన్ధోల్లసత్-
ప్రబోధవిశదీకృతః స ఖలు పద్మినీసంభవః |
అదృష్టచరమద్భుతం తవ హి రూపమన్తర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయమ్ || 9-5 ||

కిరీటముకుటోల్లసత్కటకహారకేయూరయుఙ్-
మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరమ్ |
కలాయకుసుమప్రభం గలతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితమ్ || 9-6 ||

శ్రుతిప్రకరదర్శితప్రచురవైభవ శ్రీపతే
హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యా దృశోః |
కురుష్వ ధియమాశు మే భువననిర్మితౌ కర్మఠా-
మితి ద్రుహిణవర్ణితస్వగుణబంహిమా పాహి మామ్ || 9-7 ||

లభస్వ భువనత్రయీరచనదక్షతామక్షతాం
గృహాణ మదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే |
భవత్వఖిలసాధనీ మయి చ భక్తిరత్యుత్కటే-
త్యుదీర్య గిరమాదధా ముదితచేతసం వేధసమ్ || 9-8 ||

శతం కృతతపాస్తతః స ఖలు దివ్యసంవత్సరా-
నవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్ |
ఉదీక్ష్య కిల కమ్పితం పయసి పఙ్కజం వాయునా
భవద్బలవిజృంభితః పవనపాథసీ పీతవాన్ || 9-9 ||

తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ |
తథావిధకృపాభరో గురుమరుత్పురాధీశ్వర
త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః || 9-10 ||

ఇతి నవమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.